Politics5 years ago
బీజేపీ వ్యతిరేకంగా ఫ్రంట్ ఆలోచనలు
ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల దిశగా ఆలోచన చేస్తున్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్...