తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరు కాబడిన చింతలపూడి ఎత్తిపోతల పథకం (Chintalapudi Lift Irrigation Scheme) పూర్తి అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతం సత్యశ్యామలం అవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ...
ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, దాలిపర్రు గ్రామం పుట్టినూరు. సీను కట్ చేస్తే నార్త్ కరోలినా రాష్ట్రం, ర్యాలీ ఉద్యోగాన్వేషణలో చేరిన నగరం. మధ్యలో సింగపూర్ లో బ్రేక్. క్లుప్తంగా చెప్పాలంటే ఇది రాజేష్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వాసులలో అమెరికాలో స్థిరపడినవారు చాలా ఎక్కువమందే ఉన్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, అలాగే వ్యాపార రీత్యా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో కృష్ణా జిల్లా ఎన్నారైలు ఉన్నారు. వీరంతా గత...
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కోశాధికారిగా కృష్ణా జిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు. 2023-25 కాలానికి గాను ఏర్పాటు చేసిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ‘తానా’ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ ఫౌండేషన్ (Sankar Eye Foundation) సంయుక్తంగా ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం...
కృష్ణా జిల్లా పామర్రులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా‘ ఫౌండేషన్, కృష్ణా మిల్క్ యూనియన్ మరియు రోటరీ క్లబ్ వారు సంయుక్తంగా మెగా ఉచిత నేత్ర వైద్య...
పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ (Penamaluru NRI Association) ద్వారా ఎన్నారైలు ఎప్పటికప్పుడు తమ దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం, మరోపక్క గ్రామస్తుల వినియోగం కోసం, అలాగే...
కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో పేదలకు దుప్పట్లు, రగ్గులు పంపణీ కార్యక్రమం తానా ఆధ్వర్యలో నిర్వహించారు. ఈ కార్యక్రామానికి ముఖ్య అతిధులుగా హనుమాన్ జంక్షన్ సిఐ (Circle Inspector) అల్లు నవీన్ మూర్తి, వేలేరు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఆశాజ్యోతి ఆశ్రమానికి చెందిన అనాధలు, దివ్యాంగుల పిల్లలకు దుప్పట్లు, రగ్గులు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా వీరవల్లి సర్పంచ్...
కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని తానా అపలాచియన్ రీజియన్ సమన్వయకర్త నాగ పంచుమర్తి స్వగ్రామం గోకరాజుపల్లిలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి క్రార్యక్రమాలకు ఏర్పాట్లు...