అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి భాను మాగులూరి అధ్యక్షతన వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఎన్టీఆర్ (NTR), ఘంటసాల (Ghantasala Venkateswararao) శత జయంతిని పురస్కరించుకుని...
మేరిల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మేరిల్యాండ్ టీడీపీ అధ్యక్షులు రాజా రావులపల్లి అధ్యక్షత వహించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్లు డాక్టర్ హేమప్రసాద్...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా...
తెలుగువారికి అమెరికాలో అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు న్యూజెర్సీలో సమావేశమైంది. మే లో న్యూజెర్సీలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలపై ప్రధానంగా నాట్స్ బోర్డ్...
ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) 27వ వర్థంతి కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్...
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్‌లో తొలిసారి ఓ మహిళను బోర్డ్ ఛైర్మన్ పదవి వరించింది. భాషే రమ్యం సేవే గమ్యం అని ఉదయించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ బోర్డు బాధ్యతలను అరుణ...
టెంపాబే, ఫ్లోరిడా, డిసెంబర్ 31: టెంపాబే నాట్స్ వాలంటీర్లను ప్రోత్సాహించేందుకు నాట్స్ టెంపా బే విభాగం మీట్ అండ్ గ్రీట్ పేరుతో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. టెంపాబేలో రోజు రోజుకూ నాట్స్‌కు పెరుగుతున్న ఆదరణ...
టెంపాబే, ఫ్లోరిడా, డిసెంబర్ 30: మన కోసం ప్రాణాలకు తెగించి సేవలందించే పోలీసులను ప్రోత్సహించేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ లంచ్ బాక్సులు అందించింది. టెంపాబే నాట్స్ విభాగం, ఐటీ సర్వ్ అలయన్స్ ప్లోరిడాతో...
అమెరికాలో ప్రతియేటా తెలుగు చిన్నారుల కోసం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ నిర్వహించే బాలల సంబరాలు ఎప్పటిలానే ఘనంగా జరిగాయి. నాట్స్ 12 వ వార్షిక సంబరాలను డల్లాస్ నాట్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
డల్లాస్, టెక్సాస్: అమెరికాలో అనేక మందికి హెల్ప్ లైన్ ద్వారా సాయం చేసిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా మున్ మున్ సాహ అనే మహిళకు కూడా అండగా నిలిచింది. డెలివరీ సమయంలో...