Associations7 years ago
అట్లాంటాలో గేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
అట్లాంటాలో జూన్ 9న గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి. స్థానిక సౌత్ ఫోర్సైత్ మిడిల్ స్కూల్ లో జరిగిన ఈ వేడుకలకు కవి, రచయిత జొన్నవిత్తుల గారు...