Festivals12 months ago
చలి కాచే భోగి మంటలు, మకర కుర్రకారు ఆటపాటలు, కనుమ భోజన ప్రియులు; భోగి, మకర, కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు – Happy Pongal
ఇళ్ల ముంగిట మెరిసే ముత్యాల ముగ్గులుదిష్టి చుక్కల్లాంటి గొబ్బెమ్మలుతెలుగుతనాన్ని ఒలికించే ఆడపడుచులుడూ డూ బసవన్నల సన్నాయి రాగాలుచిరతల హరిదాసు కీర్తనలుపాడిపంటల పసిడి భాగ్యాలుకళకళలాడే ధాన్యపు రాసులురంగురంగుల పతంగులుపురాణాల బొమ్మల కొలువుకొత్త బియ్యపు పొంగళ్ళుకమ్మనైన పిండి వంటలుచలి...