ఫ్లోరిడా, జాక్సన్విల్ నగర తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలను జాక్సన్విల్ తెలుగు సంఘం (తాజా) ఆధ్వర్యంలో వైభవంగా జరుపుకున్నారు. జనవరి 21వ తేదీన తాజా అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి (Suresh Mittapalli) మరియు వారి టీమ్...
జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ వారు ఈ వచ్చే శనివారం, జనవరి 21వ తారీఖున సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా (TAGCA) వారు వినూత్నంగా నిర్వహించిన రాయల్ కరీబియన్ క్రూజ్ విహారయాత్ర ఆహ్లాదకరంగా ముగిసింది. హాలిడేస్ సీజన్లో డిసెంబర్ 18 నుండి 22 వరకు 4 రోజులపాటు నిర్వహించిన...
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఫ్లోరిడా రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అనంతరం...
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ మహానాడు కార్యక్రమం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ఘనంగా జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ...
అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌లో భాగంగా ఫ్లోరిడాలోని టాంపా...
ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనమండలి సభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి రాజేంద్ర ప్రసాద్ (Yalamanchili Venkata Babu Rajendra Prasad) తో NRI TDP Tampa నాయకులు, అభిమానులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు....
అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగో (Mar-a-Lago, Palm Beach, Florida) లో పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...
జాక్సన్విల్ తెలుగు సంఘం (Telugu Association of Jacksonville Area) దసరా బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 2 ఆదివారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్రం, జాక్సన్విల్ నగరంలోని స్థానిక గ్రీన్లాండ్ పైన్స్ ప్రాధమిక పాఠశాలలో...
కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణానంతర పూజా కార్యక్రమాలలో భాగంగా వేద పండితుల నడుమ శాస్త్రోక్త పూజలు, హోమాలతో వినాయకుని చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం ఐదవ రోజుకు...