Diwali4 months ago
కెనడా గ్రేటర్ టొరంటోలో అలరించిన TCAGT దీపావళి వేడుకలు
తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (TCAGT) దీపావళి వేడుకలను కెనడా దేశం లోని అంటారియో రాష్ట్రం లోగల ఎటోబికో నగరంలోని డాంటే అలిగిరీ అకాడమీ పాఠశాలలో విజయవంతంగా నిర్వహించింది. మిసిసాగా, బ్రాంప్టన్, స్కార్బరో,...