Associations4 years ago
డెట్రాయిట్లో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం బోర్డు సమావేశం విజయవంతం
2021 సంవత్సరానికి గాను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘టిటిఎ’ బోర్డు సమావేశం ఈరోజు శనివారం డెట్రాయిట్లో విజయవంతంగా జరిగింది. ఈ ముఖాముఖీ సమావేశానికి అమెరికా నలుమూలల నుండి టిటిఎ నాయకులు నిన్న శుక్రవారమే తరలివచ్చారు....