డిసెంబర్ 9న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాజమహేంద్రవరం లోని తొర్రేడు గ్రామంలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలలో తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల పాల్గొన్నారు. అలాగే రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’! ఈ రెండక్షరాల పేరు వినగానే ‘సంఘ సేవ’ అనే రెండు పదాల మాట ఘల్లుమంటుంది. అదే సమయంలో ‘ఎలక్షన్స్’ మరియు ‘ప్రెసిడెంట్’ అనే రెండు వేర్వేరు పదాలు కూడా...
2021-23 కి అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన తానా కార్యవర్గం గత నెల జులై 10న ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ మధ్యనే ఫౌండేషన్ ఛైర్మన్, సెక్రెటరీ, ట్రెజరర్ ఎన్నిక ఒక కొలిక్కి...
తానా ఎన్నికల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. టీం నిరంజన్ తో కలిసి నడుస్తున్న తను తానా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తానంటున్నారు....