Kids2 years ago
CNN హీరోగా 13 ఏళ్ల న్యూజెర్సీ తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్ తమ్మన
అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీ నిహాల్ తమ్మన కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సి.ఎన్.ఎన్ హీరోస్ (CNN Heroes) కార్యక్రమంలో శ్రీ నిహాల్ ను స్టూడియోకి పిలిచి సత్కరించింది. శ్రీ...