అయినా తెలుగుదేశం పార్టీ వాళ్ళ పిచ్చి కాకపొతే సాక్షాత్తు పార్లమెంటులో చేసిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికే విలువ లేదు! ఇంకా సమాచార హక్కు కింద కేంద్ర ప్రభుత్వ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని ఊగిసలాడితే మాత్రం ఏమి...
కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గిరపడేకొద్దీ కమలనాథుల్లో కలవరం పెరుగుతోందట. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర హామీల అంశాల్లో భాజపా సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ని వంచనకి గురిచేసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఆంధ్రులు ఏళ్ల...
నందమూరి బాలకృష్ణ కి తెలుగు నాట పబ్లిసిటీకి కొదవలేదు అనడంలో సందేహం లేదు. ఆమాటకొస్తే తనకి పబ్లిసిటీ అనడంకంటే, తాను ఏది చేసినా మీడియాకి పబ్లిసిటీ చేసుకునే అవకాశం వచ్చిందని మీడియా సంస్థలు సంబరపడతాయి అనటంలో...
ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఈ చిత్రాన్ని చూస్తే రక్తం మరగని భారతీయుడు ఉండడు. ఇది అధికార గర్వమో ఏమో మరి. ఇంతకన్నా మదమెక్కిన పని ఇంకొకటి ఉండదేమో. మైకు దొరికితే చాలు మేరా భారత్...