23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో 2023 జులై 7 నుండి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల సైట్ సెలక్షన్ కమిటీ...
తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ మొదటిసారిగా జాతీయ స్థాయిలో తానా క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సిటీ స్థాయిలో, రీజియన్ స్థాయిలో, చివరిగా జాతీయ స్థాయిలో నాకౌట్ ఫార్మాట్లో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 23వ మహాసభలు ఎప్పుడు, ఎక్కడ, కన్వీనర్ ఎవరు లాంటి విషయాలపై గత కొన్ని నెలలుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. చివరిగా అనేక తర్జన భర్జనల అనంతరం నిన్న...
తెలుగు భాషా సాహిత్యం మరియు పరివ్యాప్తి పై తానా చేస్తున్న కృషి మీ అందరికీ విదితమే. ప్రవాస దేశాల్లో నివసిస్తున్న పిల్లలు మరియు యువకులకు తెలుగు భాషపై మక్కువ, పటిష్ఠత మరియు అభిరుచి పెంచడం కోసం...
మే 31, 2022, డాలాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ డాలస్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో “క్రికెట్ టోర్నమెంట్” ఉత్సాహవంతులైన క్రీడాకారుల నడుమ మే 28 తేది నుంచి 30 మే తేదీ వరకు...
దేశాలు దాటినా మన చరిత్రను, సంస్కృతిని మాత్రం మరిచిపోలేదు ప్రవాస తెలుగువారు. అమెరికాలో ఉన్న మన వారసత్వాన్ని అక్కడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మన పెద్దలు నేర్పిన విలువలకు ప్రాణం పోస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ప్రణాళికా బద్దంగా సేవా కార్యక్రమాలతో దూసుకెళుతుంది. ఫౌండేషన్ చైర్మన్ గా వెంకట రమణ యార్లగడ్డ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు డోనార్ కేటగిరీలో పదివేల డాలర్ల...
అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల మే 8 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ తరపున నిర్వహించిన రెండు వేర్వేరు కార్యక్రమాలలో తానా సాంస్కృతిక కార్యదర్శి శిరీష తూనుగుంట్ల పలువురు మాతృమూర్తులకు చీరలు...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరోసారి చేయూత స్కాలర్షిప్స్ అందజేసింది. సురభి థియేటర్ కళాకారుల కుటుంబాలకు చెందిన 14 మంది విద్యార్థులకు మరియు 6 గురు బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న పేద...
మే 6 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అపలాచియన్ ప్రాంతంలోని చార్లెట్ నగరంలో నిర్వహించిన మదర్స్ డే సెలబ్రేషన్స్ అమ్మకు నీరాజనం పలికాయి. తానా ప్రాంతీయ కార్యదర్శి నాగ పంచుమర్తి మరియు విమెన్...