ఆగస్టు 15 న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రాజాం లోని శ్రీనివాస్ కంప్యూటర్స్ సంయుక్త కలయికలో రాజాం నియోజక వర్గ పరిధిలో నడుస్తున్న బాలవికాస్ కేంద్రాల...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగినప్పటి నుంచి ఎమ్మెల్యే సీట్లు పెంచాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని అడుగుతున్న విషయం తెలిసిందే. విభజన చట్టానికి సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సంఖ్యను 175 నుంచి...
వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఫ్రీక్వెంట్ గా సీరియస్ అవుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలైన తప్పుడు జీవోలను తరచూ సస్పెండ్ చేయడం జరుగుతోంది. లేటెస్టుగా పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు...
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను ఎగ్గొట్టేసారు సారు. అంతో ఇంతో కూడా కాదు, దాదాపు 16 లక్షల...
రెండు నెలలుగా విద్యార్థుల పరీక్షల రద్దు కోసం అలుపెరగని పోరాటంతో విజయం సాధించిన నారా లోకేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కోవిడ్ ముప్పు నుంచి లక్షలాది విద్యార్థులను తప్పించిన హీరోగా నారా లోకేష్ ఏపీ విద్యార్థుల...
ఆంధ్రరాష్ట్రంలో పాత తరం, కొత్త తరం అనే తేడాలేకుండా అందరికీ తెలిసిన ఎంట్రన్స్ టెస్ట్ పేరు ఎంసెట్. ఎందుకంటే సాధారణంగా ప్రతి తల్లితండ్రులు తమ బిడ్డల్ని ఎంసెట్ పరీక్ష రాయించి, మంచి రాంకు వస్తే ఇంజనీరింగ్...
ఆయుర్వేద ఔషధం కనిపెట్టిన ఆనందయ్య ఆశయం అది ప్రతిఒక్కరికీ అందాలి అని. ఉచితంగా తయారుచేసి పంచడానికి కూడా తను రెడీ అన్నారు. అయితే వైసీపీ నేతల దెబ్బకి ఇప్పుడు ఆ పరిస్ధితి కనిపించడం లేదు. హైకోర్టు...
అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తున్న ఉద్యమం గురువారానికి 478వ రోజుకు చేరుకుంది. రాజధానిగా అమరావతిని కాపాడుకునేందుకు దళితవాడల్లో శుక్రవారం నుంచి రోజుకు రెండు గ్రామాల్లో చైతన్యయాత్రలు నిర్వహిస్తామని రాయపూడి దళిత జేఏసీ...
ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ రెండో దశ విజృంభిస్తుందేమోనన్న భయం నెలకొంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నో మాస్క్ నో ఎంట్రీ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు 15...