తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ద్వారా తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న సేవలకు తోడుగా తానా తరపున కూడా సేవ, సహాయ కార్యక్రమాలు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు మరియు అత్యవస సమయాల్లో చేయాల్సిన చికిత్సపై...
జార్జియా రాష్ట్రం, అట్లాంటా మహానగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన నెల్లూరు (Nellore) ఎన్నారైలు కుటుంబసమేతంగా సమావేశమయ్యారు. విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 కుటుంబాలకు పైగా పాల్గొన్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి,...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వాసులలో అమెరికాలో స్థిరపడినవారు చాలా ఎక్కువమందే ఉన్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, అలాగే వ్యాపార రీత్యా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో కృష్ణా జిల్లా ఎన్నారైలు ఉన్నారు. వీరంతా గత...
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) కోశాధికారిగా కృష్ణా జిల్లాకు చెందిన రాజా కసుకుర్తి ఎన్నికయ్యారు. 2023-25 కాలానికి గాను ఏర్పాటు చేసిన...
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్యక్షులు బాపయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవలు చేసేందుకు నాట్స్ ముందుకు వస్తున్నదని తెలిపారు. శుక్రవారం జూన్ 23న స్థానిక అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు...
పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ (SRKR Engineering College) లో చదువుకొని ప్రస్తుతం ఉత్తర అమెరికాలో (North America – USA, Canada, Mexico) ఉన్న పూర్వ విద్యార్థులు ఎస్ఆర్కేఆర్ఈసీ...
శకపురుషుడు యన్.టి.ఆర్. శతజయతి ఉత్సవాలు, వై.కోట గ్రామస్తుల ఆద్వర్యంలో, నాగినేని రమణా యాదవ్ మరియు బిల్లా రమేష్ యాదవ్ పరివేక్షణలో రుచికరమైన వంటకాలతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిదిగా, యన్.ఆర్.ఐ.టిడిపి కువైట్ అధ్యక్షులు అక్కిలి...
అన్నిదానాల్లోకెల్లా అన్నదానము మిన్న అనే నానుడిని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంగళగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ వద్ద 2023...
వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ నగరంలో ఏప్రిల్ 23న నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సంవత్సరమును పురస్కరించుకుని ఎన్టీఆర్ శతజయంతి మరియు మహానాడు ఉత్సవాలను సియాటిల్ (Seattle) నగరంలో తెలుగువారందరితో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు....