Community Service2 months ago
TTA BOD దివాకర్ జంద్యం ప్రాయోజకత్వంలో కృత్రిమ అవయవాల పంపిణీ & దంత పరీక్షా శిబిరం @ Warangal, Telangana
Warangal, Telangana: 2025 జనవరి 10, శుక్రవారం నాడు హన్మకొండ శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ ఆడిటోరియం లో వరంగల్ కు చెందిన ఎన్.ఆర్.ఐ – వెంటోలియిస్ సంస్థ సీఈఓ శ్రీ సుమన్ రెడ్డి కోటా (Suman...