కన్న తల్లి లాంటి జన్మభూమి కోసం నేనేం చేశాను అని ఆలోచించే వ్యక్తులే దేశానికి మేలు చేస్తారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అధ్యక్షులు కూడా అదే చేశారు. తన జన్మభూమి రుణం కొంత...
అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగునాట కూడా తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లా పెదనందిపాడులో నాట్స్ మెగా ఉచిత...
అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ ,తాజాగా తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేందుకు నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌కు (Volleyball Tournament) చక్కటి స్పందన లభించింది. న్యూజెర్సీలోని ప్లెయిన్స్‌బోరో...
. అన్ని హంగులతో ముస్తాబవుతున్న న్యూ జెర్సీ కన్వెన్షన్ సెంటర్. సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ ముందడుగు. తెలుగుదనం ఉట్టిపడేలా తుది కసరత్తు. ఘంటసాల, ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు. తరలి వస్తున్న...
నాట్స్ (NATS) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తాజాగా చికాగోలో నిర్వహించిన తెలుగమ్మాయి కార్యక్రమంలో వందలాది తెలుగు మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన తెలుగు సంప్రదాయాలు,...
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ తాజాగా కాన్సస్ లో ‘న్యాట్స్ తెలుగమ్మాయి” పోటీలు ఘనంగా నిర్వహించింది. ఆటపాటలతో తెలుగు...
నాట్స్ స్టూడెంట్ కెరీర్ డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ శిక్షణ తరగతులకు విద్యార్థుల నుండి మంచి స్పందన రావటమేకాక, శిక్షణ తరగతులు చాలా చక్కగా జరిగాయి. ఈ శిక్షణ తరగతులను మంచి...
అంతర్జాలం, ఏప్రిల్ 16: తెలుగు భాష గొప్పదనం గురించి అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్ నిర్వహించింది. ప్రాచీన సాహిత్యంలోని శాస్త్రీయమైన అంశాలను...
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) డల్లాస్‌లో మహిళా సంబరాలు నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలకు తెలుగు మహిళలు దాదాపు 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ సారి మహిళా...
విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాతా కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన జానపద సంబరాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి....