Devotional3 years ago
తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీనివాస కల్యాణోత్సవం @ అట్లాంటా హిందూ టెంపుల్, July 9th 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస కల్యాణోత్సవం గురించి అందరికీ తెలిసిందే. అలాగే అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న చాలామంది తెలుగువారు ఇండియా వెళ్ళినప్పుడు తిరుపతి సందర్శించి కల్యాణోత్సవంలో కూడా పాల్గొనడం సహజం....