Devotional14 hours ago
Singapore: శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు – Dr. Tadepalli Lokanatha Sharma, Sri Samskrutika Kalasaradhi
Singapore: శ్రీ సాంస్కృతిక కళాసారథి (Sri Samskrutika Kalasaradhi) సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ (Dr. Tadepalli Lokanatha Sharma) గారిచే, శాస్త్రీయ కర్ణాటక సంగీతంపై శుక్రవారం సాయంత్రం మరియు ఆదివారం...