ప్రాతఃస్మరామి లలితావదనారవిన్దంబిమ్బాధరం పృథులమౌక్తికశొభినాసమ్|ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యంమన్దస్మితం మృగమదొజ్జ్వలఫాలదేశమ్||౧|| భావం: దొండ పండు వంటి క్రింది పేదవి, పేద్ద ముత్యముతొ శొభించు చున్న ముక్కు, చేవులవరకు వ్యాపించిన కన్నులు, మణి కుండలములు, చిరున్నవ్వు, కస్తూరి తిలకముతొ ప్రకాశించు నుదురు...
కరచరణాదులతో కూడిన దేహమే అమ్మవారి స్థూలరూపం. అంటే విగ్రహాన్ని మమం మన చేతులతో షోడశోపచార పూజచేసి ఆరాధించాలి. ఈ స్థూలరూపమే కాకుండా అమ్మవారికి సూక్ష్మరూపం, కారణ రూపం ఉంటాయి. బీజాక్షర సమన్వితమైన ఆవిడ సూక్ష్మరూపాన్ని మన...