అంతర్జాలం, ఏప్రిల్ 16: తెలుగు భాష గొప్పదనం గురించి అంతర్జాలంలో సదస్సులు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ప్రాచీన సాహిత్యంలో ఆధునిక దృక్పథంపై వెబినార్ నిర్వహించింది. ప్రాచీన సాహిత్యంలోని శాస్త్రీయమైన అంశాలను...
విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాతా కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన జానపద సంబరాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి....
హైదరాబాద్‌లో సంబరాల అతిథులతో ఆత్మీయ సమావేశంనాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు సంబరాల కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో సంబరాలకు వచ్చే అతిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. సంబరాలకు విచ్చేస్తున్న ప్రముఖులు చాలా...
యువకులు సైతం ఆకస్మిక గుండెపోటుతో చనిపోతుండటంతో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అంతర్జాల వేదికగా వెబినార్ నిర్వహించింది. అమెరికాలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ గుడిపాటి చలపతిరావు ఈ సదస్సులో ప్రధానంగా...
కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ మహిళా సంబరాలు నిర్వహించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాట్స్ ప్రతియేటా మహిళా సంబరాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్...
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నాట్స్ నినాదానికి తగ్గట్టుగా నాట్స్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తెలుగు భాష గొప్పతనాన్ని, వైభవాన్ని నేటి తరానికి కూడా తెలియచేయడానికి అంతర్జాల వేదికగా నాట్స్ సొగసైన తెలుగు...
అమెరికాలో తెలుగువారిలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సాహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే నాట్స్ (North America Telugu Society) అమెరికాలో తెలుగమ్మాయి అనే కార్యక్రమాన్ని...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society) ‘నాట్స్’ న్యూజెర్సీ, సోమర్సెట్ లో బాలల సంబరాలు నిర్వహించింది. బాలల్లో ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సాహించేందుకు నిర్వహించిన బాలల సంబరాలకు మంచి స్పందన...
తెలుగువారికి అమెరికాలో అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు న్యూజెర్సీలో సమావేశమైంది. మే లో న్యూజెర్సీలో జరగనున్న నాట్స్ అమెరికా తెలుగు సంబరాలపై ప్రధానంగా నాట్స్ బోర్డ్...
నాట్స్ (North America Telugu Society) తాజాగా ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగంలో ఆన్లైన్ ద్వారా నాట్స్ నిర్వహించిన ఈ ఆదాయపు పన్ను వెబినార్‌కు చక్కటి స్పందన లభించింది. ఫిబ్రవరి,...