Events3 years ago
నాట్స్ బాలల సంబరాలు: ప్రతిభ చాటుకున్న డల్లాస్ చిన్నారులు
అమెరికాలో ప్రతియేటా తెలుగు చిన్నారుల కోసం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ నిర్వహించే బాలల సంబరాలు ఎప్పటిలానే ఘనంగా జరిగాయి. నాట్స్ 12 వ వార్షిక సంబరాలను డల్లాస్ నాట్స్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకుని...