Associations3 years ago
సురేష్ మిట్టపల్లి అధ్యక్షునిగా 20వ వసంతంలోకి అడుగెడుతున్న జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’
జాక్సన్విల్ తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా, 2022కి నూతన కార్యవర్గం ఏర్పాటయ్యింది. 20వ వసంతంలోకి అడుగెడుతున్న జాక్సన్విల్ తెలుగు సంఘానికి అధ్యక్షులుగా సురేష్ మిట్టపల్లి ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గ సభ్యుల్లో ఉపాధ్యక్షులుగా...