Events12 months ago
ఘనంగా ఉత్తర అమెరికా పద్మశాలి అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు @ Atlanta, Georgia
ఉత్తర అమెరికా పద్మశాలి అసోసియేషన్ (North American Padmashali Association – NAPA) ఆధ్వర్యంలో జనవరి 28న అట్లాంటా (Atlanta) లోని మిడ్వే పార్క్ హాల్ లో సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వహించారు. వణికించే చలిలో...