Connect with us

News

సియాటిల్ లో సద్గురు సేవ్ సాయిల్ 30 వేల కిమీ వాకతాన్

Published

on

మనందరికి గాడ్ ఫాదర్ గా నిలిచి మనకు తెలియని ప్రకృతి విలువలు తెలిపిన సద్గురు గారి 30000 కిమీ వాక్దాన్ కార్యక్రమం ఈ ఫాదర్స్ డే సందర్భంగా నిర్వహించడం మన అదృష్టం. దీనిలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లోని 60కి పైగా నగరాలలోని వేలాదిమంది సియాటిల్ లోని వాలంటీరులు లేక్యూనియన్ ట్రయల్ అంతటా నడిచారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానుల ఆనందాన్ని చూసి ప్రకృతి పులకరించి పలకరించింది. డేవిడ్ మోంటిగోమేరీ, ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ &స్పేస్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments