Connect with us

Associations

ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సిలికానాంధ్ర మనబడి!

Published

on

ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు మా పాపకి మన మాతృభాష తెలుగు ఎలా నేర్పిద్దామా అని! ఇందులో ఆలోచించడానికేముంది, సిలికానాంధ్ర మనబడిలో చేర్పిస్తే సరి. మా బాబు మనబడిలోనే తెలుగు నేర్చుకొని చదవడం వ్రాయడంతోపాటు వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలతో ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుతున్నాడు. నిజమే నువ్వు చెప్పినట్టు మా పాపని కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 నుండి మొదలయ్యే మనబడిలోనే చేర్పిస్తాను. 1200 మంది భాషాసైనికులతో 10 దేశాలలో అత్యధికంగా 250 కేంద్రాలలో 65,000 మంది విద్యార్థులతో 14 సంవత్సరాలుగా గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల.