Connect with us

Bollywood

షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ బెయిల్ కోసం హీరోయిన్ జుహీ చావ్లా పూచీకత్తు: Bollywood

Published

on

షారూక్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ముంబై హై కోర్టు ఆర్యన్ ఖాన్‌కు పలు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అంతే కాదు ఓ ప్రముఖ వ్యక్తి పూర్తి బాధ్యత వహిస్తూ పూచీకత్తుపై సంతకాలు చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతను బాలీవుడ్ హీరోయిన్, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ స్నేహితురాలు జుహీ చావ్లా తీసుకొని బెయిల్‌కు పూర్తి బాధ్యత వహిస్తూ లక్ష రూపాయల బాండ్‌ పేపర్లపై సంతకం చేసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected