2016 లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పిటాస్ నగరంలో స్థాపించబడిన సిలికానాంధ్ర యూనివర్సిటీ Western Association of Schools and Colleges (WASC) గుర్తింపు పొందింది. భారతీయులచే నెలకొల్పబడిన ప్రప్రథమ యూనివర్సిటీకి గుర్తింపు రావడం విశేషం....
నిద్ర పోయేవాడిని లేపోచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపడం కష్టం అంటూ ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది అని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై,...
వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఫ్రీక్వెంట్ గా సీరియస్ అవుతూనే ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై దాఖలైన తప్పుడు జీవోలను తరచూ సస్పెండ్ చేయడం జరుగుతోంది. లేటెస్టుగా పంచాయతీ సర్పుంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు...
అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద తెలుగు సంస్థ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) నూతన అధ్యక్షుడిగా (2021-23) బాధ్యతలు స్వీకరించిన మానవత్వం పరిమళించిన మంచి మనిషి అంజయ్య చౌదరి లావు ని ప్రపంచ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్ష పదవీకాలం విజయవంతంగా ముగియడంతో జయ్ తాళ్లూరి వీడ్కోలు పలికారు. రెండేళ్ళపాటు తానా కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. అలాగే తానా నూతన అధ్యక్షులు అంజయ్య...
రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గలాక్టిక్ ఈ జులై 11న ఉదయం 9 గంటలకు అంతరిక్ష నౌకని ప్రయోగిస్తున్న వార్త ఈరోజు ప్రకటించినప్పటినుంచి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి ఆనందాలకు హద్దులు లేవు. ఎందుకంటే ఆ...
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను ఎగ్గొట్టేసారు సారు. అంతో ఇంతో కూడా కాదు, దాదాపు 16 లక్షల...
ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు మా పాపకి మన మాతృభాష తెలుగు ఎలా నేర్పిద్దామా అని! ఇందులో ఆలోచించడానికేముంది, సిలికానాంధ్ర మనబడిలో చేర్పిస్తే సరి. మా బాబు మనబడిలోనే తెలుగు నేర్చుకొని చదవడం...