జులై 1 నుండి 3 తేదీలలో వాషింగ్టన్ డీసీ లో జరుగుతున్న 17 వ ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కారేపల్లి గ్రామంలో ఉచిత కాన్సర్ నిర్ధారణ క్యాంపు నిర్వహించారు. జూన్ 26 న గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస కల్యాణోత్సవం గురించి అందరికీ తెలిసిందే. అలాగే అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న చాలామంది తెలుగువారు ఇండియా వెళ్ళినప్పుడు తిరుపతి సందర్శించి కల్యాణోత్సవంలో కూడా పాల్గొనడం సహజం....
ఉత్తర అమెరికా తెలుగు సంఘo ’తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తానా పాఠశాల” న్యూయార్క్ నగర విభాగం ‘పాఠశాల వార్షికోత్సవం’ ఆదివారం మే 26వ తేదీ సంకెన్ మెడో పార్కులో ఘనంగా జరిగింది. దాదాపు 100 మంది...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ మరియు 108 సూర్య నమస్కారాల టీం సంయుక్తంగా ఇంటర్నేషనల్ యోగ డే సెలబ్రేట్ చేశారు. జూన్ 19 ఆదివారం రోజున నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 600 మందికి...
జూన్ 25, డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లు సంయుక్తంగా “యజ్ఞేశ్వర శతకము” పద్యగాన మహోత్సవం కార్యక్రమాన్ని డాలస్ మెట్రో ఏరియాలో ఫ్రిస్కో...
ఎడిసన్, న్యూ జెర్సీ, జూన్ 24: అమెరికాలో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ సందర్శించారు. న్యూజెర్సీ ఎడిసన్ లోని శ్రీ సాయి దత్త పీఠం శివ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఫౌండేషన్ ‘మీ కోసం మీ స్వంత ఊరి ప్రజల సేవ కోసం’ అంటూ 5కె వాక్/రన్ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. గతంలో లానే ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన...
. ముస్తాబవుతున్న వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్. 15 వేల మందికి పైగా ఏర్పాట్లు. ఎనభై కి పైగా కమిటీల రేయింబగళ్ల శ్రమ. పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ఆధ్యాత్మిక, సినీ, క్రీడా, రాజకీయ...
23వ తానా మహాసభలు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో 2023 జులై 7 నుండి 9 వరకు నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తానా మహాసభల సైట్ సెలక్షన్ కమిటీ...