ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) 27వ వర్థంతి కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వాషింగ్టన్ డీసీ ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం అధ్యక్షులు సుధీర్...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలకి వ్యాపింపజేసిన నందమూరి తారకరాముని 27వ వర్ధంతి కార్యక్రమాన్ని అమెరికాలోని నార్త్ కరోలినా (North Carolina) రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఘనంగా...
. కొత్తగా గ్లోబల్ తెలంగాణ సంఘం లాంచ్. వ్యవస్థాపకులుగా ఎన్నారై విశ్వేశ్వర్ రెడ్డి కలవల. సహ వ్యవస్థాపకులుగా మల్లారెడ్డి అలుమల్ల, శ్రవణ్ రెడ్డి పాడూరు. ఇండియా విభాగం ప్రెసిడెంట్ గా శ్రీనివాస రెడ్డి పాడూరు. ఎంపీ...
తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉచిత రగ్గులు, చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తం చౌదరి గుదె (Purusothama Chowdary Gude)...
న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (TLCA) 2023 కి గానూ నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. నెహ్రూ కఠారు (Nehru Kataru) అధ్యక్షతన మొట్టమొదటి ఈవెంట్ ‘సంక్రాంతి...
పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ (Penamaluru NRI Association) ద్వారా ఎన్నారైలు ఎప్పటికప్పుడు తమ దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం, మరోపక్క గ్రామస్తుల వినియోగం కోసం, అలాగే...
అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకుల కు మరో అరుదైన గౌరవం లభించింది. న్యూజెర్సీలో గత కొన్నేళ్లుగా ఉపేంద్ర చివుకుల చేస్తున్న సేవలను గుర్తించిన న్యూజెర్సీ పరిపాలన విభాగం ఆయన సేవలను ప్రశంసింస్తూ ఓ ప్రకటన జారీ...
జాక్సన్విల్ తెలుగు సంఘం ‘తాజా’ వారు ఈ వచ్చే శనివారం, జనవరి 21వ తారీఖున సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించే...
అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ సంక్రాంతి సంబరాలు వచ్చే శనివారం జనవరి 21న నిర్వహిస్తున్నారు. సాయిరాం కారుమంచి కార్యవర్గ అధ్యక్షునిగా, సుబ్బారావు మద్దాళి బోర్డ్ ఛైర్మన్ గా జనవరి 1 నుంచి 2023 సంవత్సరానికి గాను...
ప్రతి సంవత్సరం నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ ‘నాట’ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా (Australia), భారతదేశం (India) మధ్య సంస్కృతి వారధిని పెంపొందించేలా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాము అని NATA ఫౌండర్ ప్రసాద్ తిపిర్నేని తెలిపారు. ఈ సందర్బంగా...