ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’...
తానా (TANA) 23వ మహాసభలు ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి (Ravi Potluri)...
వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ నగరంలో ఏప్రిల్ 23న నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి సంవత్సరమును పురస్కరించుకుని ఎన్టీఆర్ శతజయంతి మరియు మహానాడు ఉత్సవాలను సియాటిల్ (Seattle) నగరంలో తెలుగువారందరితో కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు....
సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త శ్రీ గరికిపాటి వెంకటప్రభాకర్ గారి మొట్టమొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినది. “వీధి అరుఁగు,...
. ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్ధులు. సానా పేరిట కొత్త సంఘం ఏర్పాటు. నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం అమెరికాలో ఇప్పుడు తెలుగువారు ఎక్కడుకున్నా ఐకమత్యంతో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు....
అమెరికాలో తెలుగు వారి గుండె చప్పుడు అయిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ ప్రవాసంలో ఇటు సేవాకార్యక్రమాలతోపాటు అటు మన తెలుగువారి సంస్కృతీసంప్రదాయాలను ముందుకు...
అమెరికాలో మొట్టమొదటి జాతీయ తెలంగాణ సంస్థ అయినటువంటి తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association – TTA) ఏర్పాటు చేసినప్పటినుండి తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను, కళలను, సేవలను ముందుకు తీసుకెళుతుంది. తెలంగాణ అమెరికన్...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ‘తానా’ కి జనవరి 31, ఏప్రిల్ 30 తేదీలు కలిసొచ్చినట్టులేదు. ఇప్పుడున్న పరిస్థితులు, స్థితిగతులను చూస్తుంటే ఈ సెంటిమెంట్ నిజమేనేమో అనిపిస్తుంది. జనవరి 31 2022, ఏప్రిల్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి ఎప్పటికప్పుడు ఉదారతను చాటుతూనే ఉన్నారు. ముఖ్యంగా తన మాతృమూర్తి తాళ్లూరి భారతి దేవి ఫిబ్రవరి 19, 2022 న కాలం చేసినప్పటి నుంచి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్(SRKR Engineering College) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారతదేశంలోని ప్రైవేట్ కళాశాలల్లోకెల్లా ఉన్నతమైన ప్రమాణాలతో యువతను తీర్చిదిద్దుతుంది. ఇంజినీరింగ్ చదువుల గురించి...