Connect with us

Politics

గ్లోబల్‌ చాయ్‌ పే చర్చ, డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌: Overseas Friends of BJP

Published

on

. పవాస భారతీయుల తెలంగాణ వేదిక
. గ్లోబల్‌ చాయ్‌ పే చర్చ కార్యక్రమం విజయవంతం చేయండి
. ప్రపంచ దేశాల భాజప ప్రవాసయుల పిలుపు
. గ్లోబల్‌ కోఆర్టీనేటర్‌ విలాస్‌ జంబుల పిలుపు
. విప్లవం, ఆకలి మంటేత్తినప్పుడు పేగులు
నినదిస్తాయి
. అన్యాయం పురివిప్పినప్పుడు గుండెలు
ప్రతిఘటిస్తాయి
. పీడితులపై పీడనం పెరిగినప్పుడు పిడికిళ్లు పిడుగులౌతాయి

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడి (Narendra Modi) గారి నాయకత్యంలో మన దేశం విశ్వగురువుగా విరాజిల్లు తున్న తరుణంలో మన దేశ రాష్ట్ర పౌరుల కర్తవ్యంగా భావించి మనం అందరం మన మోదిగారి ఆశయాలను నేరవెర్చి మనం కన్న కలలను సహాకారం చేస్తున్న భాజప (BJP) పార్టీ, పటిష్టతకు తమ వంతుగా సహాయ సహాకారం అందిస్తు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాసన సభ ఎన్నికలను భాజపా పార్టీ బలపరిచిన అభ్యుర్థులను అత్యధిక మోజరిటి ఒట్లతో గెలిపించి మన భాజపా (Bharatiya Janata Party) పార్టీ, మన రాష్ట్ర అభివ్రద్దికి తోడ్పాటు అందించాలి.

దీనిలో భాగంగా ప్రధాని చెపట్టిన గ్లోబల్‌ చాయ్‌ పే చర్చ (Chai Pe Charcha), డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ (Double Engine Sarkar) కార్యక్రమాలను విజయ విజయవంతం చేద్దామని ఓవర్సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ – అమెరికా (Overseas Friends of BJP) అధ్యక్షులు డాక్టర్‌ ఆడపా ప్రసాద్‌, పూర్వ అధ్యక్షులు & అడ్వైసర్ కృష్ణా రెడ్డి ఏనుగుల, తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మరియు సోషల్ మీడియా టీమ్ మధుకర్ రెడ్డి నిర్మల, శ్యాం ఎనుగంటి, డాక్టర్‌ వాసుదేవ్‌ పటేల్‌,‌ సంతోష్‌ రెడ్డి తదితరులు పేర్కోన్నారు.

– విలాస్‌ జంబుల

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected