Connect with us

General

కోవిడ్ పుణ్యమా అని ఆన్లైన్ పెళ్లి

Published

on

కోవిడ్ మహమ్మారితో లైఫ్ స్టైల్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని వేరు చేసేలా ఉన్నాయ్ పరిస్థితులు. ఇందులో భాగమే ఆన్లైన్ పెళ్లిళ్లు. అలాంటి ఆన్లైన్ పెళ్లి ఒకటి ఇప్పుడు టీవీలలో, ఇంటర్నెట్లో తెగ చక్కెర్లు కొడుతోంది. ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఆన్లైన్ లో సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ తెలుగువారి పెళ్లి చూడండి.