Connect with us

Birthday Celebrations

Ireland: డబ్లిన్ లో తెలుగు వెలుగు NTR శతజయంతి ఉత్సవాలు మే 21న

Published

on

తెలుగునేల పులకించేలా ఆత్మగౌరవ బావుటా ఎగురవేసి విశ్వవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా ఆత్మవిశ్వాసంతో తేజరిల్లేలా తీర్చిదిద్దిన తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు. ఐర్లాండ్ దేశంలోని డబ్లిన్ నగరంలో తెలుగువారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మే 21న నిర్వహిస్తున్నారు.

వెండితెర ఇలవేల్పుగా, రాజకీయాలలో మకుటంలేని మహారాజుగా తెలుగు జాతికి విశిష్టసేవలు అందించి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చి సరికొత్త శకానికి నాంది పలికి మన గుండెలలో చిరస్మరణీయుడిగా నిలిచిన శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి పురస్కరించుకొని మనందరం ఆత్మీయనివాళి అర్పిద్దాం అంటున్నారు నిర్వాహకులు.

Date: Sunday, May 21, 2023
Time: Sharp 4 pm – 8 pm
Venue: The Hollow – Phoenix Park Band Stand, Phoenix Park, Dublin, Ireland
Location: https://maps.app.goo.gl/bqFxbWEBSTMWgj2m6?g_st=ic
Food will be served
.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected