Connect with us

People

ఘనంగా NTR 101వ జయంతి ఉత్సవాలు @ Wilmington, Delaware

Published

on

తెలుగుదేశం పార్టీ నగర President Satya Ponnaganti మరియు తెలుగుదేశం పార్టీ నగర Vice President Sridharbabu Aluru ల అధ్వర్యంలో విల్మింగ్టన్ (Wilmington, Delaware) నగర ఎన్టీఆర్ (NTR) అభిమానులు మధు, సురేష్, శ్రీని, జ్యోతిష్, వెంకట్, శ్రీకాంత్, హరిబాబు మరియు పూర్ణచంద్ర తదితరులంతా ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

NTR (Nandamuri Taraka Ramarao) అభిమానులంతా అన్నగారి మంచితనాన్ని రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన కొత్తవరవడినీ కొనియాడారు. అంతేగాక ఆయన (NTR) నటించిన ఎన్నో విజయవంతమైన సినిమాలు వాటిలోని మధురమైన పాటలగురించి వేనోళ్ళపొగిడారు.

అంతిమంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈసారి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికారం చేపట్టబోతోందన్న వక్తలు అందరూ నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected