ఆడవాళ్ళకేనా పేరంటాళ్ళు ,అట్లతద్దులు, వరలక్ష్మి వ్రతాలు ఇంకా ఎన్నోరకాల పండుగలు! కష్టాన్నే నమ్ముకొని ఫ్యామిలీ మొత్తం బాధ్యతను తన భుజాలపై మోస్తూ ఉన్న పురుషులకు కూడా ఒక రోజు అంకితం అవ్వాలి కదా!
మెన్స్ డే మఖ్యంగా పురుషుల యొక్క ఆరోగ్యాన్ని ప్రాముఖ్యతను తెలుపుతూ సమాజంలో వారి గుర్తింపు మరియు వారి ఆవశ్యకతను తెలుపుతూ వారి అన్నత్యానికి ప్రతీకగా జరుపుకొనే రోజే. వారికి సమాజంలో గుర్తింపుతో పాటు వారికి జరుగుతున్న అసమానతలు తొలిగిపోవాలని జరుపుకునే రోజే “ఇంటర్నేషనల్ మెన్స్ డే.
Men’s Day was first celebrated in 1999 by Dr Jerome Teelucksingh, Professor of History, University of the West Indies in Trinidad and Tobago. This day is celebrated in over 80 countries, including Jamaica, India, the United States, Cayman Islands, Norway, and Pakistan.
The key takeaways are the 5 pillars of manhood Lead, protect, provide, commit to your word, and have courage, also 5C’s Man hood is: Compassion – Conviction – Commitment – Confidence – Courage. నవంబర్ 22 న Alpharetta, Georgia లో ఒక ప్రైవేట్ హోటల్ లో జరిగిన ఈ సెలెబ్రేషన్ లో పలువురు వివిధ రంగాలకు చెందిన వక్తలు పాల్గొని అందరికి అవసరమయ్యే సూచనలు, సలహాలను అందచేయడం జరిగింది.
ఇంకా తరువాత జరిగిన పాటల కచేరి కార్యక్రమము ప్రముఖ గాయకులతో నిర్వహించడం జరిగింది. అట్లాంటా లోని ఎంతో మంది పాల్గొని తమ నృత్యాలతో ఆనంద భరిత వాతావరణములో జయప్రదం చేయడం జరిగింది. The United Nations General Assembly (UNGA) in New York has declared 2026 the International Year of Rangelands and Pastoralists (IYRP).
International Men’s Day, observed annually on November 19, recognizes men’s contributions to society and addresses their unique challenges. The 2024 theme, “Men’s health champions,” emphasizes improving men’s overall well-being and promoting healthy lifestyles.