Connect with us

Politics

Johns Creek: తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శావల దేవదత్ తో మీట్ & గ్రీట్

Published

on

టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి దేవదత్ శావల తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జూన్ 8 గురువారం రాత్రి 7:30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి జాన్స్క్రీక్ నగరంలోని టర్న్ఇన్ (Turnin Point) పాయింట్ వేదిక.

ఈ ఆత్మీయ కలయికలో అట్లాంటా (Atlanta) తదితర ప్రాంతాలలోని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అభిమానులు, సానుభూతిపరులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు నిర్వాహకులు. కాంప్లిమెంటరీ డిన్నర్ సర్వ్ చేయబడును.

మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ చూడండి లేదా సతీష్ ముసునూరి (678-468-6624), శ్యామ్ మల్లవరపు (302-465-8258) లను సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected