Connect with us

Politics

నారా లోకేష్ అట్లాంటా పర్యటన ఆహ్వానం

Published

on

నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు నిత్యం వెలుగునిచ్చే భానుడిలా కృషి చేస్తున్న నారా వారి వారసుడు, నందమూరి వారి అల్లుడు, అఖిలాంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక – పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు శ్రీ నారా లోకేష్ గారితో ఆత్మీయ కలయికకు అందరికి ఇదే మా సాదర ఆహ్వానం. ఎడతెరపిలేని కార్పొరేట్ సమావేశాలతో బిజీగా ఉన్నప్పటికీ మన కోసం మన అట్లాంటాలో సమయం కేటాయించిన ఈ తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు నారా లోకేష్ గారి మాటల్లో మన స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి తెలుసుకుందాం. రండి..తరలిరండి..మన జన్మభూమి ప్రగతిని మననం చేసుకుందాం. ఈ శుక్రవారం ఫిబ్రవరి 2న సాయంత్రం 7 గంటలకు గ్లోబల్ మాల్లోని ఏషియానా బాంక్వెట్ హాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని మా ఆతిధ్యం స్వీకరించ ప్రార్ధన…..ఎన్నారై తెలుగుదేశం – అట్లాంటా.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected