Connect with us

Politics

NRI తెలుగుదేశం కువైట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నియామకం

Published

on

జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారి ఆదేశాలు మేరకు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పరివేక్షణలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చన్నాయుడు గారి ఆద్వర్యంలో, రవికుమార్ వేమూరు మరియు యన్. ఆర్. ఐ. తెలుగుదేశం, పోలిటికల్ కోఆర్డినేటర్ బుచ్చిరామ్ ప్రసాద్ గారి సూచనలు మరియు సలహాలు మేరకు, యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ కమిటీని, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యక్షులు అచ్చన్నాయుడు గారు, 15-07-2022 నాడు విడుధల చేశారు.

ఇందులో యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు గా, 1. నాగేంద్ర బాబు అక్కిలి గారిని, 2. ఉపాధ్యక్షలు గా రహమతుల్లా షేక్ గారిని, 3.ప్రధానకార్యదర్శిగా మల్లికార్జున మరాతు గారిని, 4. కోశాదికారిగా మోహన్ రాచూరి గారిని, 5.సోషల్ మీడియా ఇంచార్జ్ గా శ్రీనివాసరాజు వెలిగండ్ల గారిని, 6.గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ గా వెంకట్ కోడూరి గారిని, తెలుగుదేశం పార్టీ మా పై నమ్మకము వుంచి ఈ బాద్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలము నుండి, కమిటీని విడుదల చేయడం ఆనందదాయకమైన శుభసంధర్భంలో, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి , గౌరవనీయులు లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కింజరాపు అచ్చన్నాయుడు గారికీ, గౌరవనీయులు వేమూరి రవి గారికి, గౌరవనీయులు బుచ్చి రామ్ ప్రసాద్ గారికి , గౌరవనీయులు రావి రాధాకృష్ణ గారికి NRITDP కువైట్ ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము అని , NRITDP కువైట్ అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి సంతోషం వ్యక్తం చేశారు.

కువైట్ లో ఉన్న తెలుగు దేశం పార్టీ వర్గాలను, అభిమానులను, సానుబూతి పరులను,కార్యకర్తలను, రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించే మేధావులను, తటస్థులను, బడుగు బలహీన, దళిత మైనరటి వర్గాల నాయకులను, అందర్నీ “ ఒక వేదికగా “ చేసి, 12-11-2021 తారికున, మన రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి టి.డి.జనార్ధన్ గారిది, దరూరి బలరాం నాయుడు గారిది, ఇప్పుడు యన్.ఆర్.ఐ. తెలుగుదేశం కువైట్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న పోరాటాలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం, అదికారికంగా కమిటీని ప్రకటించడం చాలా సంతోషంగా వుందని, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మనస్ఫూర్తిగా దన్యవాదములు తెలియ చేస్తున్నాము అని, యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్, సీనియర్ నాయకులు బలరాం నాయుడు గారు మరియు యన్. ఆర్. ఐ. తెలుగుదేశం కువైట్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ కోడూరి వెంకట్ గారు , అధ్యక్షులు నాగేంద్ర బాబు అక్కిలి, ఉపాధ్యక్షలు రహమతుల్లా షేక్ ప్రధానకార్యదర్శి మల్లికార్జున మరాతు, కోశాదికారి మోహన్ రాచూరి, సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీనివాసరాజు వెలిగండ్ల, ఒక సంయుక్త ప్రకటనలో తెలియచేసారు,

పటిష్టమైన కార్యవర్గం తో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటలకు, అధిష్టానం వారి ఆదేశాల మేరకు NRITDP కువైట్, తనవంతు బాద్యతగా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోరాటాలుకు మద్దతు నిస్తున్న ప్రతి ఒక్కరికీ NRITDP కువైట్ ధన్యవాదములు తెలియచేస్తు, మీ సహాయ సహకారాలు వుండాలని కోరుచున్నాము.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected