Connect with us

Government

నిద్ర పోయేవాడిని లేపోచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపడం కష్టం: కోట

Published

on

నిద్ర పోయేవాడిని లేపోచ్చు కానీ నిద్ర నటించేవాడిని లేపడం కష్టం అంటూ ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు అన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది అని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, అలాగే కేసీర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.