Connect with us

Government

California: బే ఏరియా లో ‘కాంతితో క్రాంతి’; జగన్‌ ప్రభుత్వ దుశ్చర్య ఖండన

Published

on

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నారై టీడీపీ, జనసేనలు ఇచ్చిన పిలుపుమేరకు బే ఏరియా, మౌంటైన్ హౌస్ (Mountain House) ఎన్నారైలు ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నారా చంద్రబాబు నాయుడికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. పెద్ద ఎత్తున ఎన్నారైలు ఈ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొని క్యాండిల్‌ లైట్లతో సెల్‌ఫోన్‌ లైట్లతో జగన్‌ (YS Jagan Mohan Reddy) ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిరచారు.

error: NRI2NRI.COM copyright content is protected