Festivals చలి కాచే భోగి మంటలు, మకర కుర్రకారు ఆటపాటలు, కనుమ భోజన ప్రియులు; భోగి, మకర, కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు – Happy Pongal Published 2 years ago on January 14, 2024 By NRI2NRI.COM ఇళ్ల ముంగిట మెరిసే ముత్యాల ముగ్గులుదిష్టి చుక్కల్లాంటి గొబ్బెమ్మలుతెలుగుతనాన్ని ఒలికించే ఆడపడుచులుడూ డూ బసవన్నల సన్నాయి రాగాలుచిరతల హరిదాసు కీర్తనలుపాడిపంటల పసిడి భాగ్యాలుకళకళలాడే ధాన్యపు రాసులురంగురంగుల పతంగులుపురాణాల బొమ్మల కొలువుకొత్త బియ్యపు పొంగళ్ళుకమ్మనైన పిండి వంటలుచలి కాచే భోగి మంటలుమకర కుర్రకారు ఆటపాటలుకనుమ భోజన ప్రియులు కొత్త సంవత్సరంలో మన సంక్రాంతి సంస్కృతీ సంప్రదాయాలను విశ్వమంతా తెలుపుతూ, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైస్వర్యాలతో తులతూగాలని కోరుకుంటూ NRI2NRI.COM తరపున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. Related Topics:BhogiFestivalHappy PongalKanumaMakar SankrantiNRI2NRI.COMSankrantiసంక్రాంతి శుభాకాంక్షలు Up Next గ్రామీణ ప్రాంత అనుభూతిని పంచిన చికాగో ఆంధ్ర సంఘం ముగ్గుల వేడుకలు @ Naperville, Illinois Don't Miss తామా సంక్రాంతి సంబరాలు జనవరి 20న, Tollywood singers Usha & Praveen to join in Atlanta Advertisement You may like మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా జాతరగా మెగా స్టార్ 70వ పుట్టినరోజు వేడుకలు @ Atlanta, Georgia GATeS Bathukamma & Dasara Sambaralu 2025 on Sep 28th in Suwanee, Georgia నవ్యాంధ్ర తెలుగు అసోసియేషన్ @ Canberra, Australia: వేడుకగా ఉగాది & శ్రీరామ నవమి ఉత్సవాలు Comments