Connect with us

News

జులై 9న ఉమ్మడి ఉభయ గోదావరి ప్రవాసుల ఆత్మీయ సమావేశం @ Philadelphia

Published

on

కూసింత వెటకారం, కాసింత గోరోజనం, కల్మషంలేని మనుషులు, అతిధి మర్యాదల్లో సాటిలేని వారు. ఇలా వింటుంటేనే అర్ధం కావట్లా? ఆయ్! గోదారొళ్ల గురించే కదా చెప్తున్నారు అని. మరి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు తింటూ కబుర్లు చెప్పుకుందాం రండి అంటున్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రవాసులు.

అలాగే ఉభయ గోదావరి జిల్లాల పుడమితల్లి అభివృద్ధికి ఏంచేయాలో ఆలోచిద్దాం, ఆ ఆలోచనల కార్యాచరణకు ఉపక్రమిద్దాం అంటున్నారు గోదావరి ఎన్నారై సభ్యులు. మరింకెందుకు ఆలస్యం! ఫిలడెల్ఫియాలో తానా కన్వెన్షన్ లో రూమ్ నంబర్ 103-B లో జులై 9న జరిగే గోదావరి జిల్లాల వారి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected