చిత్రం: ఆర్ఆర్ఆర్ ‘రౌద్రం రణం రుధిరం’జోనర్: డ్రామ, ఫిక్షన్ మరియు ఏక్షన్భాషలు: తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం మరియు హిందీ.దర్శకుడు: ఎస్ ఎస్ రాజమౌళినటీనటులు: జూనియర్ ఎన్.టి.ఆర్, రాంచరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ తదితరులుసంగీతం:...
చిత్రం: క్లాప్భాష: తెలుగు, తమిళందర్శకుడు: పృద్వి ఆధిత్యనటీనటులు: ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, నాజర్, ప్రకాశ్ రాజ్, కృష్ణ కురుప్, బ్రహ్మాజీ తదితరులువిడుదల: మార్చ్ 11, 2022, ఒ.టి.టి మొదటి మాట: తెర ముందు కదిలే...
North America Telugu Society ‘NATS’ Dallas chapter is gearing up for Mini Telugu Sambaralu. This star studded event is on March 25th and 26th at Toyota...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజే విడుదలై ఇటు ఓవర్సీస్ అటు ఇండియాలో అన్ని చోట్లా హిట్ టాక్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ షో లో భాగంగా అట్లాంటా...
‘నేను ఎవరిని?’ అని ప్రతి ఒక్కరూ తనని తాను ప్రశ్నించుకొని తెలుసుకొనే ప్రయత్నం చెయ్యమన్నారు రమణ మహర్షి. ఈ అనంతకోటి బ్రహ్మాండ రాశిలో నీవెవరో, నీ స్థానం ఎక్కడో, ఎక్కడ నుంచి వచ్చావో, ఎక్కడికి పోతావో...
స్వర కోకిల లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. జనవరి 8న లతా మంగేష్కర్కు కరోనా వైరస్ రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్చారు. సుమారు నెల రోజుల పాటు పోరాడిన 92 ఏళ్ల లతా...
కృష్ణకుమారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. సుమారు 150 సినిమాలలో నటించిన కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్ లోని నౌహతిలో 1933 మార్చి 6న జన్మించింది. తండ్రి వెంకోజీరావుది ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం. మరో ప్రముఖ వెటరన్...
యాభై రోజుల సినిమా చూసి ఎన్నో సంవత్సరాలైంది. రొరింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అఖండ తో నటసింహ నందమూరి బాలక్రిష్ణ బాక్స్ ఆఫీస్ బొనాంజా తనే అంటూ సినిమా థియేటర్స్ ని మరోసారి కళకళలాడించారు. ఈ...
ఈరోజు రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా, ఊఊ అంటావా మావా’ పాట బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత తన మొట్టమొదటి ఐటమ్ సాంగ్ తోనే ఒక...
డల్లాస్, టెక్సస్, డిసెంబర్ 2: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఆటా, నాటా, నాట్స్, టి.టి.ఎ మరియు టాంటెక్స్ ఆద్వర్యంలో పద్మశ్రీ చేంబోలు “సిరివెన్నెల” సీతారామశాస్త్రి గారికి డాలస్ లోని సాహితీమిత్రులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు....