ఈస్ట్ బృన్స్విక్, న్యూ జెర్సీ, సెప్టెంబర్ 20: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఘనంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ సన్నద్ధమవుతోంది....
తానా పాఠశాల పుస్తక పంపిణీ కార్యక్రమం డల్లాస్ రీజియన్లో సెప్టెంబర్ 11 ఉదయం అట్టహాసంగా జరిగింది. గత ఏడాది పాఠశాలలో చదివిన చిన్నారులకు సర్టిఫికెట్లతో పాటు ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో నమోదయిన చిన్నారులకు పుస్తకాలు...
ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, భారత్ బయోటెక్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కృష్ణ ఎల్ల డాలస్ నగరంలో నెలకొని ఉన్న మహాత్మాగాంధీ స్మారక స్థలిని సెప్టెంబర్ 5 సోమవారం సందర్శించి...
తెలుగు విద్యార్థి సంఘం AA ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne, Australia) నగరం మోనాష్ యూనివర్సిటీ (Monash University) లో వినాయక చవితి ని పురస్కరించుకొని గణపతి వేడుకను సెప్టెంబర్ 3న అంగరంగ వైభవం గా...
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రజలు అత్యధికంగా నివసించే నగరమైన న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగర సాంస్కృతిక కళల అధికార సభ్యుడిగా ఉజ్వల్ కుమార్ కాస్థల నియమితులయ్యారు. ఉజ్వల్ గత పదేళ్లుగా ఎడిసన్ నగరంలో నివసిస్తూ...
అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న పాఠశాల సభ్యులకు అభినందన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఆగష్టు 28న ప్రసాద్ మంగిన గారి సమన్వయంతో నిర్వహించారు. ప్రారంభంలో పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు మాట్లాడుతూ గత విద్యా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ అట్లాంటా జట్టు మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ‘తామా’ ఆధ్వర్యంలో ఆగష్టు 27న పిక్నిక్ నిర్వహించారు. ఉల్లాసంగా సాగిన ఈ తామా & తానా...
టెక్సస్ రాష్ట్రం, ఆస్టిన్ రీజియన్లో తానా పాఠశాల మూడవ విద్యా సంవత్సరం 2022-23 సంవత్సరానికి తరగతులు ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు,...
ఉత్తర కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ నగరంలో FOG (Festival of Globe) సంస్థ ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 20న ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం అనేక...
ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...