తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 28న అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం, కాన్సాస్ సిటీలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవస్థాపకుడు, మహానేత “అన్న ఎన్టీఆర్” పఠానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి...
అమెరికాలోని లాస్ ఏంజలస్ నగరంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. అమెరికాలోని 40 నగరాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్నారై టీడీపీ అట్లాంటా ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా మార్చి 28 సాయంత్రం (భారత కాలమానం ప్రకారం మార్చి 29...
తెలుగు దేశం పిలుస్తుంది రా కదిలిరా అనే పిలుపుతో, నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అనే విధముగా బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా అమెరికాలో నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సమావేశమయ్యారు. ఎన్నారై టీడీపీ షార్లెట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...
తెలుగుదేశం పార్టీ యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా. కిషోర్ బాబు సమన్వయంతో తెలుగుదేశం 40 వసంతాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేసారు. యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా...
పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత ఆరిమిల్లి రాధాకృష్ణ అమెరిగా టూర్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నార్త్ కరోలినా రాష్ట్రం, రాలీ నగరంలో టీడీపీ అభిమానులతో...
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అవనున్న తరుణంలో అమెరికాలోని 40 నగరాలలో ఒకే రోజున ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని...
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. 104 సంవత్సరాల యడ్లపాటి గత కొన్నాళ్ళుగా అనార్యోగంతో బాధపడుతూ సోమవారం ఫిబ్రవరి 28 తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో...
ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధా ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో వైసీపీ నేతలు రెక్కీ నిర్వహించడం, దానిపై పెద్ద దుమారం లేచిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధా ప్రాణానికి హాని ఉందని తెలిసి...