అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీ నిహాల్ తమ్మన కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సి.ఎన్.ఎన్ హీరోస్ (CNN Heroes) కార్యక్రమంలో శ్రీ నిహాల్ ను స్టూడియోకి పిలిచి సత్కరించింది. శ్రీ...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) సహకారంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జనవరి 6న మైక్రోస్కోప్ పరికరాలు, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి మరో పేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇరవెండి గ్రామానికి చెందిన కావ్యశ్రీ కొర్స ఎలక్త్రికల్ ఇంజనీరింగ్...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘తానా పాఠశాల’ వార్షికోత్సవం డెట్రాయిట్, నోవి లోని శ్రీ వెంకటేశ్వర టెంపుల్లో ఘనంగా జరిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు తానా నాయకులు పాల్గొన్న ఈ వార్షికోత్సవ...
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మరోసారి చేయూత నిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గురువులు విద్యార్థులకు తాజా సాంకేతికత వాడి సమర్ధవంతంగా విద్యాబోధన చేసేలా గేట్స్ వారు పలు ఉపకరణాలు...
ఈ రోజుల్లో అన్ని దానాల్లో కల్లా విద్యా దానం గొప్పది అంటారు. ఎందుకంటే బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే పరపతి, డబ్బు తర్వాత అవే వస్తాయి. అందుకనే రెండు తెలుగు రాష్ట్రాలలోని పేద విద్యార్థులకు ప్రతి...
అమెరికాలోని మినియాపోలిస్ నగరములో తానా (Telugu Association of North America) సంస్థ ఆధ్వర్యంలో తానా నార్త్ సెంట్రల్ రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన తానా తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు...
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా మూడవ సంవత్సరం 10 లక్షల విరాళాన్ని కర్నూలు ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అందించింది. ప్రముఖ గాయని శ్రీమతి సునీత ఈ చెక్కును పాఠశాల...
తెలుగు విద్యార్థి సంఘం AA ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ (Melbourne, Australia) నగరం మోనాష్ యూనివర్సిటీ (Monash University) లో వినాయక చవితి ని పురస్కరించుకొని గణపతి వేడుకను సెప్టెంబర్ 3న అంగరంగ వైభవం గా...
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం...