సీనియర్ నటులు నరేష్ సారధ్యంలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీకాలం ముగిసినందువల్ల తక్షణమే ఎలక్షన్స్ నిర్వహించాలని మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు లేఖ రాసినట్లు తెలిసింది....
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు గత కొన్ని సంవత్సరాలుగా వేడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సంవత్సరం మరీ స్పెషల్, ఎందుకంటే ఏకంగా 5 గురు ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీపడడం...
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను రూపొందించే పనిలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఆయన మరో సినిమా చేయబోతున్నారని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్....
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు జగన్ పై నిప్పులు చెరిగారు. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పోయింది. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. తాజాగా పవన్ కల్యాణ్ ని కూడా జగన్ టార్గెట్ చేశారు....
ఇంకొన్ని గంటల్లో పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విషయంలో వివాదం నెలకొంది. మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు...
జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. తెల్లవారితే గురువారం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఒకింత సెంటిమెంటల్‌గా మాట్లాడారు. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో నా తమ్ముళ్లు...
ఏప్రిల్ 28న అమెరికాలోని డల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల ద్వారా తమ భవనానికి...
నందమూరి బాలకృష్ణ వి వి వినాయక్ కాంబినేషన్లో ఇంకో సినిమా రాబోతుంది. వి.వి.వినాయక్ చెప్పిన కథ నచ్చడంతో మరియు ‘ఎన్టీఆర్’ బయోపిక్ కాస్త ఆలస్యం అవ్వడంతో జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి.కల్యాణ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని...