ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లేక బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారం కాదు. ఎవరు దొంగిలిస్తారో అని భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యం కాదు. సంపద ఎప్పుడూ మనతోనే ఉంటుంది అనే ధైర్యం కూడా ఐశ్వర్యం...
జారే అరుగుల ధ్యాసే లేదుపిర్ర పై చిరుగుల ఊసేలేదుఅమ్మ చేతి మురుకులు లేవుఅలసట లేని పరుగులు లేవు ఎత్తరుగులు మొత్తం పోయేరచ్చబండలూ మచ్చుకు లేవువీధిలో పిల్లల అల్లరి లేదుతాతలు ఇచ్చే చిల్లర లేదు ఏడు పెంకులు...
జూలై 25న అంతర్జాలంలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలుగుతనం–తెలుగుధనం” సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది. ముఖ్య అతిధిగా ప్రముఖ తెలుగువేదకవి, సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ప్రముఖ సాహితీవేత్త,...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ద్వారా ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఆదివారం జూన్...
గిడుగు వెంకట రాంమూర్తి 158 వ జయంతి సందర్భంగా సౌత్ ఆఫ్రికా తెలుగు కమ్యూనిటీ, వీధి అరుగు – నార్వే, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖలు వారు సంయుక్తంగా తెలుగు భాషా...
బ్యాటూ పోయి ప్రశ్నలు మిగిలే ఢాం ఢాం ఢాం!ఉన్నదీ పోయి ఉంచుకున్నదీ పోయే ఢాం ఢాం ఢాం!బీకామ్ లో ఫిజిక్స్ పోయి లెక్కలు వచ్చే ఢాం ఢాం ఢాం!డాలర్ పోయి అరటిపండు వచ్చే ఢాం ఢాం...
నవంబర్ 2న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ నిర్వహణలో అంతర్జాతీయ కథకురాలు, విశిష్ట వ్యక్తిత్వ పురస్కార గ్రహీత, హరికథా భారతి, ఆల్ ఇండియా రేడియో మరియు టీవీ కథకురాలు శ్రీమతి ఏలూరి ఆదిలక్ష్మీ శర్మ గారిచే...
అట్లాంటాలో జూలై 8 న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ వారు సాహితీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ అవధాని, సాహితీవేత్త, ప్రవచనకర్త శ్రీ మేడసాని మోహన్ గారు మరియు ప్రముఖ కవి, ఈనాడు సంపాదకులు శ్రీ ఎఱ్ఱాప్రగడ రామకృష్ణ గారు...
ఏప్రిల్ 21న న్యూ జెర్సీలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 610వ జయంతి మహోత్సవాలు జరగనున్నాయి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగువారందరి మన్ననలు పొందుతున్న ఏకైక తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఈ ఉత్సవాలు నిర్వహించనుంది....