డిసెంబర్ 4 ఆదివారం రోజున నార్త్ కేరొలీనా రాష్ట్రంలోని క్యారీ పట్టణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ తానా’ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అలాగే పాఠశాల కోర్సు పూర్తి చేసిన...
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ లో MS తరగతులు ప్రారంభించడానికి WSCUC (WASC Senior College & University Commission) నుంచి అనుమతి లభించింది. 2023 జనవరి నుంచి విద్యార్థులు ఈ కోర్సులో నమోదు చేసుకోవడానికి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ డాక్టర్లు కావాలనుకునే విద్యార్ధుల కోసం మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ ఫ్లోరిడా, టెంపా బే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 23న తెలుగు...
సమాజాన్ని జాగృతం చేయాలనుకునే ఆలోచన ఉన్నవారికి సరైన దిశా నిర్దేశం చేసి, వారిని కార్యరంగంలోకి దించేందుకు ఇంపాక్ట్ సదస్సులు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నిర్వహిస్తోంది. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు వారిని ఒక్క...
అమెరికాలోని అట్లాంటా ప్రవాసులు ఈదర మోహన్ మరియు ఈదర కల్పన ఇండియాలో దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూర్ జిల్లా, గుడిపాల మండలంలోని నరహరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీవిద్యార్థులకు ఉచిత బస్ పాసులు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అంతర్జాల వేదికగా జాతీయ స్థాయిలో చదరంగం కార్యశాలను నిర్వహించింది. విద్యార్ధుల్లో సృజనాత్మకతను, ఏకాగ్రతనుపెంపొందించే చదరంగంపై నిర్వహించిన కార్యశాలకు అనూహ్య స్పందన లభించింది. వందలాది మంది తెలుగు విద్యార్ధులు ఈ...
తానా పాఠశాల పుస్తక పంపిణీ కార్యక్రమం డల్లాస్ రీజియన్లో సెప్టెంబర్ 11 ఉదయం అట్టహాసంగా జరిగింది. గత ఏడాది పాఠశాలలో చదివిన చిన్నారులకు సర్టిఫికెట్లతో పాటు ఈ సంవత్సరం వివిధ కోర్సుల్లో నమోదయిన చిన్నారులకు పుస్తకాలు...
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ ‘గేట్స్’ తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు పలు ఉపకరణాలు అందించారు. కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్తుతుల వల్లనే కాకుండా గురువులు విద్యార్థులకు చక్కని సాంకేతిక నైపుణ్యం...
అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న పాఠశాల సభ్యులకు అభినందన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఆగష్టు 28న ప్రసాద్ మంగిన గారి సమన్వయంతో నిర్వహించారు. ప్రారంభంలో పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు మాట్లాడుతూ గత విద్యా...
టెక్సస్ రాష్ట్రం, ఆస్టిన్ రీజియన్లో తానా పాఠశాల మూడవ విద్యా సంవత్సరం 2022-23 సంవత్సరానికి తరగతులు ప్రారంభించి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు,...