Celebrations4 years ago
ఘనంగా సతీష్ వేమన 50వ పుట్టినరోజు వేడుకలు
సతీష్ వేమన 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వర్జీనియా మానస్సస్ ప్రాంతంలోని ఫాక్స్ చేజ్ ఈవెంట్ హాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య మైల్స్టోన్ పుట్టినరోజును జరుపుకున్నారు. నిన్న శనివారం ఫిబ్రవరి 12న ముఖాముఖీగా...